- Advertisement -
అర్జెంటీనా కెప్టెన్, లెజెండరీ ప్లేయర్ లియోనల్ మెస్సీ కల నెరవేరింది. లూసైల్ స్టేడియంలో ఆదివారం అత్యంత ఉత్కంఠగా సాగిన ఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌లో మెస్సీసేన 4–2తో ఫ్రాన్స్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌తో ఫుట్ బాల్‌కు ఘనంగా వీడ్కోలు చెప్పాడు మెస్సీ.
అయితే జట్టును విజేతగా నిలిపినా గోల్డెన్ బూట్ మాత్రం మెస్సీకి దక్కలేదు. టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాపేకు గోల్డెన్ బూట్ దక్కింది. ఎంబాప్ 8 గోల్స్ చేయగా మెస్సీ ఏడు గోల్స్ చేశాడు. అయితే మరో 3 గోల్స్ చేయడానికి సహకారం అందించడంతో మెస్సీకి గోల్డెన్ బాల్ అవార్డ్ లభించింది.
ఫెయిర్ ప్లే అవార్డ్: ఇంగ్లాండ్
సిల్వర్ బూట్ అవార్డ్: లియోనల్ మెస్సీ
బ్రాంజ్ బూట్ అవార్డ్: ఓలివీర్ గిరౌడ్
సిల్వర్ బాల్ అవార్డ్: కైలియన్ ఎంబాపె
- Advertisement -