పంచాంగం.. 12.09.16

615
PANCHAGAM,
PANCHAGAM,
- Advertisement -

శ్రీదుర్ముఖినామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి శు.ఏకాదశి తె.4.44 వరకు(తెల్లవారితే మంగళవారం)
నక్షత్రం పూర్వాషాఢ ఉ.7.25 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం ప.3.44 నుంచి 5.34 వరకు
దుర్ముహూర్తం ప.12.21 నుంచి 1.11 వరకు
తదుపరి ప.2.44 నుంచి 3.34 వరకు
రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు
శుభ సమయాలు..ప.1.18 నుంచి 1.56 వరకు క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు,రిజిస్ట్రేషన్లు.
పరివర్తన ఏకాదశి

- Advertisement -