పంచాంగం.. 23.11.17

171
TELUGU PANCHANGAM
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, హేమంత ఋతువు

మార్గశిర మాసం

తిథి శు.పంచమి రా.1.33 వరకు

తదుపరి షష్ఠి

నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తి(24గంటలు)

వర్జ్యం ప.1.31 నుంచి 3.17 వరకు

దుర్ముహూర్తం ఉ.9.54 నుంచి 10.37 వరకు

తదుపరి ప.2.21 నుంచి 3.05 వరకు

రాహు కాలం ప.1.30 నుంచి 3.00 వరకు

యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు

శుభ సమయాలు…ఉ.11.03 నుంచి 11.44 వరకు, తిరిగి సా.4.10 నుంచి 5.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

- Advertisement -