పంచాంగం.. 11.09.16

470
Telugu panchangam
Telugu panchangam
- Advertisement -

*పంచాంగం..ఆదివారం, 11.09.16*
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు

భాద్రపద మాసం

తిథి శు.దశమి తె.4.24 వరకు
(తెల్లవారితే సోమవారం)

నక్షత్రం మూల ఉ.6.10 వరకు
తదుపరి పూర్వాషాఢ

వర్జ్యం ఉ.4.29 నుంచి 6.10 వరకు తిరిగి సా.4.17 నుంచి 5.58 వరకు

దుర్ముహూర్తం సా.4.25నుంచి 5.15 వరకు

రాహుకాలం సా.4.30 నుంచి
6.00 వరకు

యమ గండం ప.12.00 నుంచి 1.30 వరకు

శుభ సమయాలు..లేవు

- Advertisement -