డ్ర‌మ్స్ వాయించ‌డంలో బేటీ రికార్డు

267
Indore girl Shrishti Patidar breaks world record by playing drum for more than 24 hours
Indore girl Shrishti Patidar breaks world record by playing drum for more than 24 hours
- Advertisement -

డ్ర‌మ్స్ వాయించ‌డంలో శ్రిష్టి ప‌టిడార్(24) అనే యువతి ప్ర‌పంచ రికార్డు నెలకొల్పింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సిటీ కు చెందిన శ్రిష్టి ఏక‌ధాటిగా 31 గంట‌లు డ్ర‌మ్స్ వాయించింది. దీంతో గ‌తంలో ఏక‌ధాటిగా 24 గంట‌లు డ్ర‌మ్స్ వాయించి చ‌రిత్ర‌ సృష్టించిన‌ సోఫియా రికార్డును బద్దలుకొట్టి, గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించింది. ప్రసిద్ద విద్వాంసుడు బబ్లు శర్మ ఆధ్వర్యంలో శ్రిష్టి ఈ ఫీట్ సాధించింది.

దీంతో అమెరికా యువ‌తి సోఫియా పేరు మీద‌ ఇపప్తివరకు వున్న రికార్డును ఆమె అధిగ‌మించింది. సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు త‌న ప్ర‌ద‌ర్శ‌న‌ను మొద‌లుపెట్టిన శ్రిష్టి నిన్న రాత్రి 8 గంట‌ల‌వ‌ర‌కు కొన‌సాగించింది.

- Advertisement -