ట్రాన్స్‌జెండర్‌గా సిద్ధిఖీ…

141
- Advertisement -

బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తాజాగా ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తున్నాడు. హడ్డీ సినిమాతో ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తున్న హడ్డీ… ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్‌. జీస్టూడియోస్‌ వారు నిర్మిస్తున్న ఈ సినిమా అక్షత్‌ అజయ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

80కి పైగా నిజమైన ట్రాన్స్‌జెండర్లతో కలిసి తీసిన సినిమా అని ఇదొక అద్బుతమైన అనుభవం అని నవాజుద్దీన్ సిద్ధిఖీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 2023న విడుదల కానున్న హడ్డీ సినిమా కోసం నేను కూడా ఎదురుచూస్తున్న అని..అవతార్ కోసం ఇంతలా ఎదురుచూడలేదని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

పేకాటలో బాలయ్య ఎంతపోగొట్టుకున్నాడో తెలుసా?

వ్య‌భిచారులుగా మారిన హీరోయిన్లు వీరే!

వాల్తేరు కంటే వీరసింహారెడ్డికే డిమాండ్!

- Advertisement -