చిరు ఖైదీ నెం.150 టీజర్ రిలీజ్‌..

241
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 మూవీ టీజర్ రిలీజైంది. వివి వినాయక్ దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. దాదాపు 8 సంవత్సరాల తర్వాత సినిమా చేసిన చిరు…మునపటి జోష్‌ ను కొనసాగిస్తూ రెచ్చిపోయాడు. యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా యంగ్‌ లుక్‌ లో దర్శన మిచ్చాడు. అలాగే మెగా అభిమానులకు కావాల్సిన మాస్ అంశాలను తెరపై బాగా ప్రజెంట్ చేశాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. కాజల్ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.

- Advertisement -