మొక్కలు నాటిన సింగర్ మమాన్ కుమార్…

16
Singer Maman Kuma

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మూడు మొక్కలు నాటారు సింగర్ మమాన్ కుమార్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సింగర్ సత్యభామ స్వాతి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ కూకట్పల్లి లోని తన నివాసంలో మొక్కలు నాటాడు సింగర్ మమాన్ కుమార్. అనంతరం మరో నలుగురు సింగర్స్ శ్రీ కృష్ణ , సోని , సింధురా , దీపు లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు.