అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్..

60
gic

డా.బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా తన ఇంటి అవరనాలో మొక్కలు నాటారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం జడ్పీటీసీ గుండం నర్సయ్య.

ఈ సందర్భంగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య గారు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని జడ్పీటీసీ గుండం నర్సయ్య తెలిపారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలుపుతూ తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటనని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.