మానస్‌తో విష్ణుప్రియ…అదుర్స్‌!

369
maanas
- Advertisement -

బిగ్ బాస్ ఫేం మానస్ – నటి విష్ణుప్రియ రెచ్చిపోయారు. వీరిద్దరూ కలిసి ఓ మాస్ సాంగ్ ప్రైవేట్ ఆల్బమ్ కి డ్యాన్స్ అదరగొట్టారు. జరీ జరీ పంచెకట్టి.. అంటూ సాగే ఓ మాస్ సాంగ్ కి విష్ణు ప్రియ, మానస్ కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశారు. సాంగ్ లో కొత్త రకం స్టెప్పులతో హోరెత్తించారు. ఫుల్ మాస్ బీట్ ఉండటం, కొత్త రకం వెరైటీ స్టెప్పులు ఉండటంతో ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

- Advertisement -