ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లి సేన

113
Kohli named ODI and T20I captain

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారతజట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. మూడు వన్డేలు,మూడు టీ20లకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టుకు కెప్టెన్‌గా అందరు ఉహించినట్లుగానే విరాట్ కోహ్లీని ఎంపిక చేసింది. వికెట్ కీపర్‌గా ధోనీ ఎంపికవ్వగా…చాలా కాలం గ్యాప్ తర్వాత వన్డే జట్టులో యువరాజ్ చోటు సంపాదించాడు. యువరాజ్ సింగ్ వన్డే, టీ 20 జట్టులో స్దానం సంపాదించగా రహానే వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.

టీ20 జట్టు

విరాట్ కోహ్లీ (కెప్టెన్‌),ధోనీ,మన్ దీప్, లోకేష్ రాహుల్, యువరాజ్ సింగ్,రైనా,రిషబ్,పాండ్యా,అశ్వీన్,జడేజా,చాహల్,మనీష్,బుమ్రా,భువనేశ్వర్ కుమార్,నెహ్రా

వన్డే జట్టు

విరాట్ కోహ్లీ(కెప్టెన్‌),దోనీ,రాహుల్,శిఖర్ ధావన్,మనీష్,కేదర్,యువరాజ్,అజింక్య రహానే,పాండ్యా,అశ్వీన్,జడేజా,మిశ్రా,బుమ్రా,భువనేశ్వర్,ఉమేష్ యాదవ్