ప్రధాని మోదీతో జగన్ భేటీ..

269
modi Jagan
- Advertisement -

వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీని అన్ని విధాల ఆదుకోవాలని ప్రధానిని కోరనున్నారు జగన్. ఏపీ ప్రతేక హోదా, విభజన హామిల అమలు సహా పలు కీలకమైన అంశాలపై చర్చించనున్నారు. అలాగే ఈనెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే తన ప్రమాణస్వీకారానికి ప్రధానిని ఆహ్వానించనున్నారు జగన్. మోదీతో భేటీ అనంతరం జగన్ ఏపీ భవన్ కు ప్రయాణం అవుతారు.

- Advertisement -