వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..!

335
Jagan
- Advertisement -

శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వైసీపీ విడుదల చేసింది. మొత్తం 175 అభ్యర్థులను ఒకే జాబితాలో ఖరారు చేశారు. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు జగన్‌ సమక్షంలో ఈ జాబితాను ధర్మాన ప్రసాదరావు ప్ర‌క‌టించారు. కాగా వైఎస్ జ‌గ‌న్ పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.

అసెంబ్లీ అభ్యర్థులు వీరే..

-శ్రీకాకుళం..
శ్రీకాకుళం -ధర్మాన ప్రసాదరావు
ఇచ్ఛాపురం- పిరియ సాయిరాజ్‌
పలాస- సీదిరి అప్పలరాజు
టెక్కలి- పేరాడ తిలక్‌
పాతపట్నం-రెడ్డి శాంతి
ఆముదాలవలస- తమ్మినేని సీతారం
ఎచ్చెర్ల-గొర్లె కిరణ్‌కుమార్‌
నరసన్నపేట-ధర్మాన కృష్ణదాస్‌
రాజాం- కంబాల జోగులు
పాలకొండ- కళావతి

-విశాఖపట్నం…
విశాఖ ఈస్ట్‌-మళ్లా విజయ్‌ ప్రసాద్‌
విశాఖ సౌత్‌-ద్రోణం రాజు శ్రీనివాస్‌
విశాఖ వెస్ట్‌- పీవీ రమణమూర్తి
విశాఖనార్త్‌-కమ్మిల కన్నపరాజు
భీమిలి-అవంతి శ్రీనివాస్‌
అరకు-శెట్టి ఫాల్గుణ
పాడేరు-భాగ్యలక్ష్మి
పెందుర్తి-అన్నం రెడ్డి అదీప్‌రాజ్‌
గాజువాక-తిప్పల నాగిరెడ్డి
అనకాపల్లి-గుడివాడ అమర్‌నాథ్‌
యలమంచిలి- రమణమూర్తి రాజు
పాయకరావుపేట- గొల్ల బాబురావు
నర్సీపట్నం- ఉమశంకర్‌ గణేష్‌
చోడవరం-కరణం ధర్మశ్రీ
మడుగుల- ముత్యాల నాయుడు

-పశ్చిమగోదావరి…
పోలవరం- తెల్లం బాలరాజు
ఏలూరు- ఆళ్ళ నాని
కొవ్వూరు- టి.వనిత
నిడదవోలు- జి.శ్రీనివాస నాయుడు
ఆచంట- సి.హెచ్. రంగనాథరాజు
పాలకొల్లు- డా.బాజ్జి
నరసాపురం- ముదునూరి ప్రసాదరాజు
భీమవరం- గ్రంధి శ్రీనివాస్
ఉండి- పి.వి.ఎల్.నరసింహరాజు
తణుకు-కారుమూరి వెంకటనాగేశ్వరరావు
తాడేపల్లిగూడెం-కొట్టు సత్యనారాయణ
ఉంగుటూరు- పుప్పాల శ్రీనివాసరావు
దెందులూరు- కొఠారు అబ్బయ్య చౌదరి
గోపాలపురం- తలారి వెంకటరావు
చింతలపూడి- వి.ఆర్.ఎలీశా

-తూర్పుగోదావరి…
రాజానగరం- జక్కంపుడి రాజా
రాజమండ్రి సిటీ- రౌతు సూర్యప్రకాష్‌ రావు
రాజమండ్రి రూరల్‌- ఆకుల వీర్రాజు
తుని- దాడిశెట్టి రామలింగేశ్వర్‌ రావు(రాజా)
ప్రత్తిపాడు- పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్‌
పిఠాపురం- పెండెం దొరబాబు
కాకినాడ రూరల్‌- కురసాల కన్నబాబు
పెద్దాపురం- తోట వాణి
అనపర్తి- ఎస్‌. సూర్యనారాయణ రెడ్డి
కాకినాడ సిటీ- ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి
రామచంద్రాపురం: చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
ముమ్మిడివరం- పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌
అమలాపురం(ఎస్సీ)- పి. విశ్వరూప్‌
రాజోలు(ఎస్సీ)- బొంతు రాజేశ్వర్‌ రావు
గన్నవరం(ఎస్సీ)- కొండేటి చిట్టిబాబు
కొత్తపేట- చిర్ల జగ్గిరెడ్డి
మండపేట- పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌
జగ్గంపేట- జ్యోతుల చంటిబాబు
రంపచోడవరం(ఎస్టీ)- నాగులపల్లి ధనలక్ష్మి

-కృష్ణా..
గుడివాడ- కొడాలి నాని
తిరువూరు- కె.రక్షణనిధి
నూజివీడు- మేక వెంకటప్రతాప్ అప్పారావు
గన్నవరం- యార్లగడ్డ వెంకటరావు
కైకలూరు- దూలం నాగేశ్వరరావు
పెడన- జోగి రమేష్
మచిలీపట్నం- పేర్ని నాని
అవనిగడ్డ- సింహాద్రి రమేష్ బాబు
పెనమలూరు- పార్థసారధి
పామర్రు- కె.అనిల్ కుమార్
విజయవాడ వెస్ట్- వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ సెంట్రల్- మల్లాది విష్ణు
విజయవాడ ఈస్ట్- బొప్పాన భావ్‌కుమార్‌
మైలవరం- వసంత కృష్ణప్రసాద్
నందిగామ- జగన్ మోహన్ రావు
జగ్గయ్యపేట- సామినేని ఉదయభాను

-గుంటూరు…
మంగళగిరి- ఆళ్ల రామకృష్ణారెడ్డి
బాపట్ల- కోన రఘుపతి
గురజాల- కాసు మహేష్ రెడ్డి
పెదకూరపాడు-శంకర్‌రావు
తాడికొండ- ఉండవల్లి శ్రీదేవి
పొన్నూరు- కిలారి రోశయ్య
వేమూరు- మెరుగ నాగార్జున
రేపల్లె- మోపిదేవి వెంకటరమణ
తెనాలి- బత్తుని శివకుమార్
పత్తిపాడు- మేకతోటి సుచరిత
మాచర్ల- పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
చిలకలూరిపేట- రజని
నర్సరావుపేట- గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
సత్తెనపల్లి- అంబటి రాంబాబు
వినుకొండ- బొల్ల బ్రహ్మనాయుడు
గుంటూరు వెస్ట్- చంద్రగిరి ఏసురత్నం
గుంటూరు ఈస్ట్- షేక్ మ‌హ‌మ్మ‌ద్‌ ముస్తఫా

-నెల్లూరు..
కావలి- ప్రతాప్ కుమార్ రెడ్డి
ఆత్మకూరు- మేకపాటి గౌతమ్ రెడ్డి
కోవూరు- నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
నెల్లూరు సిటీ- పి. అనిల్ కుమార్
నెల్లూరు రూరల్- కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
సర్వేపల్లి- కాకాని గోవర్ధనరెడ్డి
గూడూరు- వరప్రసాద్
సూళ్లూరుపేట- కిలివేటి సంజీవయ్య
వెంకటగిరి- ఆనం రాంనారాయణరెడ్డి
ఉదయగిరి- మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

-చిత్తూరు…
కుప్పం – చంద్రమౌళి
నగరి- ఆర్కే రోజా
చంద్రగిరి- చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
చిత్తూరు- జేఎం శ్రీనివాస్‌
పూతలపట్టు- ఎన్‌ ఎస్‌ బాబు
జీడీ నెల్లూరు – నారాయణ స్వామి
పలమనేరు – వెంకటయ్య గౌడ్‌
పీలేరు – చింతల రామచంద్రారెడ్డి
మదనపల్లి – నవాజ్‌ భాషా
తంబళ్లపల్లి- పెద్దిరెడ్డి ద్వారాకానాథ్‌ రెడ్డి
పుంగనూరు- శ్రీరామ చంద్రారెడ్డి
శ్రీకాళహస్తి- మదుసూదన్‌రెడ్డి
సత్యవేడు- ఆదిమూలం
తిరుపతి- భూమన కరుణాకర్‌రెడ్డి

-కడప…
పులివెందుల: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
కడప: అంజాద్ భాషా
జమ్మలమడుగు: ఎం. సుధీర్ రెడ్డి
బద్వేలు: వెంకట సుబ్బయ్య
రాజంపేట: మేడా మల్లిఖార్జున రెడ్డి
రైల్వే కోడూరు: కొరుమట్ల శ్రీనివాసులు
రాయచోటి : గడికోట శ్రీకాంత్ రెడ్డి
కమలాపురం: రవీంద్రనాథ్ రెడ్డి
ప్రొద్దుటూరు: రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

-ప్రకాశం..
పరుచూరు- దగ్గుబాటి వెంకటేశ్వరరావు
యర్రగొండపాలెం- ఆదిమూలపు సురేష్
దర్శి- మద్దిశెట్టి వేణుగోపాల్
అద్దంకి- చెంచు గరటయ్య
చీరాల- ఆమంచి కృష్ణమోహన్
సంతనూతలపాడు- సుధాకర్‌ బాబు
ఒంగోలు- బాలినేని శ్రీనివాసరెడ్డి
కందుకూరు- మహీధర్‌రెడ్డి
కొండెపి- మాదాసి వెంకయ్య
మార్కాపురం- కేపీ నాగార్జునరెడ్డి
గిద్దలూరు- అన్నా రాంబాబు
కనిగిరి- బుర్రా మధుసూధనరావు

- Advertisement -