- Advertisement -
విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో యోగా కార్యక్రమం గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకుంది. సుమారు 50 నిమిషాల పాటు యోగాసనాలు చేయగా ఈ కార్యక్రమంలో 3 లక్షల మంది పాల్గొన్నారు.
యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగ సాధన చేసిన ప్రధాని మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
చిన్నప్పుడు నాన్న నాతో యోగాసనాలు వేయించేవారు అన్నారు నారా లోకేష్. యోగా సాధనతో మనలో క్రమశిక్షణ, పట్టుదల పెరుగుతుంది.. క్రమశిక్షణ, పట్టుదలతో మనం ఏదైనా సాధించవచ్చు అన్నారు. విశాఖకు కేంద్రప్రభుత్వం అనేక వరాలు ఇచ్చిందన్నారు.
Also Read:జంగిల్ రాజ్..మోదీ ఫైర్
- Advertisement -

