ముఖ్యమంత్రి సహాయనిధికి ఈ రోజు కూడా పలువురు విరాళాలు అందించారు. ఈ రోజు సుమారు 13 మంది ప్రగతిభవన్‌లో మంత్రి కే తారకరామారావుని కలిసి కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల సహాయం కోసం విరాళాలు ఇచ్చి వాటికి సంబంధించిన చెక్కులను అందజేశారు. ఈ రోజు 4 కోట్ల 44 లక్షల రూపాయల విరాళాలు ముఖ్యమంత్రి సహాయనిధి అందాయి.
విరాళాలు అందించిన వారి వివరాలు:
• యశోధా హెల్త్ కేర్ సర్వీసెస్ లిమిటెడ్ కోటి యాబై లక్షలు.
• ఏ యం అర్ ఇండియా లిమిటెడ్ యండి మహేశ్ రెడ్డి కోటి రూపాయాల చెక్కు అందించారు.
• ఏలికో సంస్ధ 50 లక్షల విలువైన రెండు పూర్తిస్థాయి అటోమేటెడ్ వాటర్ క్వాలిటి అనలైజర్ మేషిన్లను అందించింది.
• లోకేష్ మేషిన్స్, జియం పబ్లిక్ ఫండ్, అర్డినెన్సు ప్యాక్టరీ 25 లక్షల చోప్పున అందించారు.
• జెయస్సార్ గ్రూప్ సన్ సిటీ 20 లక్షలు.
• నాగార్జున ప్రొభాయిల్డ్ మాడర్న్ రైస్ మిల్ సూమారు 20 లక్షల విలువైన చెక్కుని అందించింది.
• జొగినపల్లి బి అర్ ఎడ్యూకేషనల్ సోసైటీ 17.5 లక్షలు, జెబి ఎడ్యూకేషనల్ సోసైటీ 12.5 లక్షలు.
• పెడరేషన్ అప్ తెలంగాణ టింబర్ మర్చంచ్, శ్రీకర్ బయోటెక్ లు చెరో 10 లక్షలు.
• విక్టర్ బయో జెనెటిక్స్ 5 లక్షలు అందించారు.
Heartfelt thanks to management of Yashoda Healthcare Services Pvt Ltd, for coming forward to donate Rs 1.5 Crore to the Telangana CM Relief Fund. pic.twitter.com/nT3h5uAFRx
— KTR (@KTRTRS) April 17, 2020