మీ ఇంటి నుండే ‘ఆన్‌లైన్ వీడియో డాక్టర్ కన్సల్టేషన్’..

282
Dr gs rao
- Advertisement -

ప్రస్తుతం నెలకొన్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా, యశోద హాస్పిటల్స్ రోగుల సౌకర్యార్దం ‘ఆన్-లైన్ వీడియో డాక్టర్ కన్సల్టేషన్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఇంట్లో సురక్షితంగా ఉండాలని మరియు అత్యవసర వైద్య సలహా కోసం మా వైద్యులను ఆన్-లైన్ వీడియో కన్సల్టేషన్ ద్వారా సంప్రదించమని సలహా.

డయాబెటిస్, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు మొదలైన దీర్ఘకాలిక రోగులందరికీ స్థిరమైన సమీక్ష మరియు వైద్యుల సలహా అవసరమని మేము అర్థం చేసుకున్నాము. మీ ఆరోగ్య అవసరాలకు సంబంధించి మీకు నిరంతరం మార్గనిర్దేశం చేయడానికి మా వైద్యులు ఆన్-లైన్ లోనే మీకు వైద్య సలహా ఇస్తారు.

ఈ సేవ కేవలం ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు అందుబాటులో ఉంటుంది. దయచేసి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోని మీరు మీ ఆరోగ్యాన్ని మీ ఇంటివర్దనే మెరుగుపర్చుకోవచ్చని తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే అవసరమైతే తప్ప మీరు మీ ఇళ్ళ నుండి బయటకు రావద్దని. యశోద గ్రూప్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. జి. యస్. రావు తెలిపారు.

ఆన్‌లైన్ టెలి కన్సల్టేషన్ పొందటానికి లింకులు- వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. (www.yashodahospital.com) మరింత సమాచారం కోపం ఈ నెంబర్‌కు కాల్‌ చేయెచ్చు. 040 – 4567 4567, సంప్రదించాల్సిన వ్యక్తి. సంపత నెం. 78930 53355 / 88971 96669.

- Advertisement -