పిక్ టాక్ : సెక్సీగా విస్ఫోటనం సృష్టించింది

36
- Advertisement -

యషిక ఆనంద్‌.. ఈ బ్యూటీ గురించి ఏమని చెప్పాలి ?, ఎంత అని చెప్పాలి ?, అందాల ఆరబోతలో మాస్టర్స్ చేసింది ఈ హాట్టేస్ట్ బ్యూటీ. సోషల్ మీడియాలో యషిక ఆనంద్‌ యువతకి స్పెషల్ క్రష్ గా మారిపోయింది. తన గ్లామర్ తో, హాట్ వీడియోస్ తో యషిక ఆనంద్‌ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. యషిక ఆనంద్‌ చేస్తున్న గ్లామర్ రచ్చ నెవర్ బిఫోర్ అనిపిస్తోంది. మొత్తానికి కుర్రాళ్లకు అందాల విందు వడ్డిస్తోంది. యషిక ఆనంద్‌ కి కోలీవుడ్ లో పెద్దగా విజయాలు లేవు. అయినప్పటికీ, ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉండే అందాలతో కుర్రాళ్లని ఆకర్షించింది.

పైగా వయసు పెరిగే కొద్దీ యషిక ఆనంద్‌ ఆ హాట్ లుక్ ను కూడా అంతే ఎఫెక్టివ్ గా మైంటైన్ చేస్తోంది. కానీ, హీరోయిన్ గా మాత్రం రేసులో బాగా వెనుకబడిపోయింది. చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది. ఆ మధ్యన యషిక ఆనంద్‌ ఓ తెలుగు చిత్రంలో కూడా మెరిసింది. మళ్ళీ టాలీవుడ్ లో యషిక ఆనంద్‌ ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. కానీ రావడం లేదు. మరి ఛాన్స్ ల కోసం కావొచ్చు. లేటెస్ట్ గా యషిక ఆనంద్‌ తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. చిలిపి ఫోజులతో యషిక ఆనంద్‌ తరచుగా అందాల రచ్చ చేస్తూ ఉంటుంది.

కళ్ళు చెదిరేలా పరువాలు ఒలకబోస్తూ వివిధ కాస్ట్యూమ్స్ లో మెరుపులు మెరిపిస్తూ ఉంటుంది. పైగా యషిక ఆనంద్‌ బాగా బొద్దుగా మారిన సంగతి కూడా తెలిసిందే. అయినప్పటికీ సెక్సీగా యువతని సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తేనే ఉంది. తాజాగా యషిక ఆనంద్‌ కుర్రాళ్ళకి చెమటలు పట్టించేలా హాట్ డ్రెస్ లో తన ఎద సంపదతో విస్ఫోటనం సృష్టించింది. మరి యషిక ఆనంద్‌ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:బిగ్‌బాస్ : రతిక రెమ్యునరేషన్ ఎంత?

- Advertisement -