యాదాద్రి సమాచారం…

168
yadadri temple

దేవాదాయ ధర్మాదాయశాఖ ఆదేశాల మేరకు నేటి నుంచి మూడు రోజులు అనగా దివి 09/09/2020 బుధవారం నుండి దివి 11/09/2020 శుక్రవారం వరకు కరోనా వైరస్(కొవిడ్ 19) పరిస్ధితుల దృష్ట్యా ఆలయంలో భక్తులకు శ్రీ స్వామి వారి దర్శనాలు మాత్రమే నిలిపివేశామని ఆలయ అధికారులు తెలిపారు. స్వామి వారికి నిత్యా కైంకరములు మరియు ఆన్ లైన్ సేవలు ఏకాంతంగా యధావిధిగా నిర్వహంచబడుతాయని చెప్పారు.