యాదాద్రిలో కృతజ్ఞత యువజన ర్యాలీ

415
Yadadri
- Advertisement -

యాదాద్రి ఆలయాన్ని 2వేల కోట్లతో అభివృద్ది చేస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు యాదాద్రి వాసులు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ నేడు యాదాద్రిలో కృతజ్నత యువజన ర్యాలీ నిర్వహించారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.

kcr yadadri

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డిలు పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, స్ధానిక ప్రజలు పాల్గోన్నారు.

- Advertisement -