ప్రజలకు అభివాదం తెలిపిన సీఎం కేసీఆర్…

33
kcr

నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా బహిరంగ సభకు బయలు దేరారు సీఎం కెసిఆర్. మార్గమధ్యంలో యాచారం వద్ద సీఎం కేసీఆర్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు ఘన స్వాగతం పలకగా వాహనం నిలిపి ప్రజలకు అభివాదం చేశారు సీఎం కెసిఆర్.

రేపు ఎన్నికల ప్రచారానికి చివరిరోజు కాగా సీఎం కేసీఆర్ సభలో ఏం చెప్పనున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది. సాగర్ అభివృద్ధిపై ఎలాంటి వరాల జల్లు కురిపించనున్నారనే దానిపై ప్రజలు ఎదురుచూస్తుండగా కంప్లీట్ కరోనా నిబంధనల మధ్య సభ జరగనుంది.