త్వరలో మార్కెట్‌లోకి ఎంఐ మ్యాక్స్‌ 3

245
xiaomi mi max 3
- Advertisement -

చైనాకు చెందిన ఎలక్ట్నానిక్ కంపెనీ దిగ్గజం షియోమీ మరో సరికొత్త మొబైల్ ఫోన్‌తో మార్కెట్‌లోకి రానుంది. తక్కువ ధరలతో ఇప్పటికే ఎలక్ట్రానిక్ రంగంలో దూసుకుపోతున్న షియోమీకి భారత్‌లో మంచి మార్కెట్ ఉంది.

ఓ వైపు సరికొత్త టీవీలతో మార్కెట్‌ను షేక్ చేసిన షియోమీ తాజాగా ఎంఐ మ్యాక్స్ 3 మొబైల్ ఫోన్ ని  ఈ నెల 19వ తేదీన చైనా మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఎంఐ 3 ఫోన్‌లు 86 సెకన్లలోనే లక్ష అమ్ముడు కావడం విశేషం. బ్లాక్, గ్రే, గోల్డ్, రోజ్ గోల్డ్ వేరియెంట్లలో వినియోగదారులకు లభించనుంది.

Image result for shiomi mi max 3

ఫీచర్స్..

()6.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే
()2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
()1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్
()3/4/6 జీబీ ర్యామ్
()32/64 జీబీ స్టోరేజ్
()ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
() 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
()8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
() ఫింగర్‌ప్రింట్ సెన్సార్
()4జీ వీవోఎల్‌టీఈ
() డ్యుయల్ బ్యాండ్ వైఫై
()బ్లూటూత్ 5.0
() యూఎస్‌బీ టైప్ సి
()5400 ఎంఏహెచ్ బ్యాటరీ
() క్విక్ చార్జ్ 3.0

- Advertisement -