షియోమీ …ఎంఐ మ్యాక్స్‌3 ఫీచర్స్

235
Xiaomi
- Advertisement -

చైనాకు చెందిన మొబైల్స్‌ తయారీదారు షియోమీ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్‌తో మార్కెట్‌లోకి వచ్చింది. రెండు వెరియంట్లలో ఈఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. 4జీబీ ర్యామ్ గల స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.17,320కాగా 6జీబీ ర్యామ్ గల స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.20,375గా ఉంది. ఇటీవలె బంగ్లాదేశ్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది షియోమీ.

షియోమీ ఎంఐ మ్యాక్స్‌ 3 ఫీచర్స్‌…

()ఫింగర్ ప్రింట్ సెన్సార్‌
()6.9 ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
()2160 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌
()ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 636 ప్రాసెసర్‌
()5500ఎంఏహెచ్‌ బ్యాటరీ
()4/6జీబీ ర్యామ్
()64/128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌
()ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
()8 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా (ఎల్ఈడీ ఫ్లాష్‌)
()12/5 మెగాపిక్సల్‌ డ్యుయల్‌ బ్యాక్‌ కెమెరా

- Advertisement -