Musk:ఎక్స్‌ సేవల్లో అంతరాయం..

4
- Advertisement -

ఎక్స్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. లాగిన్‌ కాకపోవడం, ట్వీట్స్‌ మాయం కావడం వంటి సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ ఇలాంటి సమస్యే తలెత్తింది.

సాంకేతిక సమస్యల కారణంగా భారత్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా సేవలకు అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. ఎక్స్‌ అకౌంట్‌ లాగిన్‌ అవ్వట్లేదు. యూజర్‌నేమ్‌ ఎంటర్‌ చేసి నెక్ట్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయగానే ఎర్రర్‌ అని చూపిస్తోంది అని యూజర్లు వెల్లడించారు.

Also Read:నీటి పంపకాలు..సీఎంల సమావేశం

భారత్‌లో ఇవాళ ఉదయం 8 గంటల నుంచే ఈ సమస్య తలెత్తినట్లు డౌన్‌ డిటెక్టర్‌ వెల్లడించింది

- Advertisement -