- Advertisement -
తెలంగాణ సామాజిక చారిత్రక సాహితీవేత్త ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్ గౌడ్ మరణంపట్ల సంతాపం ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
తెలంగాణవాదిగా, బహుజన వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ పలు రచనలు చేసిన వెంకట్ గౌడ్ అకాల మృతి తెలంగాణ సాహితీ లోకానికి తీరనిలోటని విచారం వ్యక్తం చేసి.. వారి మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులు, మిత్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు కేసీఆర్.
సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను రికార్డుచేసి వెలుగులోకి తెచ్చి, బీసీల రాజకీయ చైతన్యం కోసం పాటుపడిన ఘనత కొంపెల్లిదేనని.. వారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కేసీఆర్.
Also Read:అగ్ని ప్రైమ్ క్షిపణి విజయవంతం
- Advertisement -

