జర్మనీలో దారుణం.. 17 మందిపై కత్తిపోట్లు!

15
- Advertisement -

జర్మనీలో దారుణం చోటు చేసుకుంది. జర్మనీలోని హామ్‌బర్గ్‌ సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో ఘటన జరిగింది. ఫ్లాట్‌ఫామ్‌పై నిలుచున్నవారిపై ఓ దుండగుడు కత్తితో అతి దారుణంగా దాడి చేశాడు.

ఈ ఘటనలో 17 మందికి గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దాడికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. దాడికి గల కారణాలు తెలియరాలేదు.

Also Read:TTD:‘డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

 

- Advertisement -