రాజమౌళి నెక్ట్స్‌ ప్రాజెక్ట్.. ఇదే..?

197
- Advertisement -

‘బాహుబలి’ సినిమా తరువాత తన తదుపరి చిత్రం ఏమిటన్న దానిపై దర్శకుడు రాజమౌళి ఇంతవరకు ఏ ప్రకటన చేయలేదు. అయితే, ఆయన రాంచరణ్ తో ఓ సినిమా చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శత్వంలో వచ్చిన ఆణి ముత్యాల్లో “మగధీర” ఒకటి.

 Who will SS Rajamouli pick for his next film?
అయితే ఇటీవల ఒక సందర్భంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ‘మగధీర’ సినిమాకు సీక్వెల్ తీయాలని ఉందని అన్నారు. దీంతో ‘మగధీర-2’ రూపకల్పనకు రాజమౌళి పూనుకుంటున్నాడని ఫిల్మ్ నగర్ కథనాలు చెబుతున్నాయి.

ఒకవేళ ఈ కథ కాకపోయినా, రాజమౌళి తర్వాతి ప్రాజెక్టు మాత్రం రాంచరణ్‌తోనే ఉంటుందని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ లేదా రాం చరణ్ నిర్మించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -