వాట్సాప్ సరికొత్త ఫీచర్‌!

194
whats app
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌ వాట్సప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ తీసుకొచ్చింది.

ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్ల గురించి యాప్‌లోనే ప్రకటనలు చేయనుంది. అంటే వాట్సాప్ కొత్త ఫీచర్ల గురించి యాప్‌లోనే ప్రకటనలు రానున్నాయన్న మాట. ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి వాట్సాప్ అప్ డేట్లకు సంబంధించిన ప్రకటనలను బ్లాగ్ ద్వారా తెలుపుతుంది.

- Advertisement -