మరింత తగ్గిన బంగారం ధరలు…

198
gold
- Advertisement -

బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 తగ్గి రూ. 50,070కి చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గి రూ.45,900కి చేరింది. బంగారం బాటలోనే వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండి ఏకంగా రూ.1200 తగ్గి రూ.66,800కి చేరింది.

- Advertisement -