WCL 2025:వరల్డ్ క్రికెట్ లీగ్ షెడ్యూల్

8
- Advertisement -

క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న WCL 2025 షెడ్యూల్ వచ్చేసింది. ఆరు దేశాల క్రికెట్ లెజెండ్స్ మళ్ళీ మైదానంలోకి దిగుతున్నారు. మొత్తం ఈ టోర్నమెంట్‌లో 18 మ్యాచ్‌లు జరగనుండగా జూలై 18, 2025 నుంచి ఆగస్టు 2, 2025 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది.

ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్), ది కౌంటీ గ్రౌండ్ (నార్తాంప్టన్), గ్రేస్ రోడ్ (లీసెస్టర్), హెడింగ్లీ (లీడ్స్) వేదికగా మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే జట్లు..
ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ఉన్నాయి.

Also Read:బీసీలకు రిజర్వేషన్లు.. చట్టబద్ధత కావాలి

మ్యాచ్‌ల వివరాలు..

జూలై 18: ఇంగ్లాండ్ vs పాకిస్తాన్ – ఎడ్జ్‌బాస్టన్
జూలై 19: వెస్ట్ ఇండీస్ vs సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా – ఎడ్జ్‌బాస్టన్
జూలై 20: ఇండియా vs పాకిస్తాన్ – ఎడ్జ్‌బాస్టన్
జూలై 22: ఇంగ్లాండ్ vs వెస్ట్ ఇండీస్, ఇండియా vs సౌత్ ఆఫ్రికా – ది కౌంటీ గ్రౌండ్
జూలై 23: ఆస్ట్రేలియా vs వెస్ట్ ఇండీస్ – ది కౌంటీ గ్రౌండ్
జూలై 24: ఇంగ్లాండ్ vs సౌత్ ఆఫ్రికా – గ్రేస్ రోడ్
జూలై 25: పాకిస్తాన్ vs సౌత్ ఆఫ్రికా – గ్రేస్ రోడ్
జూలై 26: ఇండియా vs ఆస్ట్రేలియా, పాకిస్తాన్ vs వెస్ట్ ఇండీస్ – హెడింగ్లీ
జూలై 27: సౌత్ ఆఫ్రికా vs ఆస్ట్రేలియా, ఇండియా vs ఇంగ్లాండ్ – హెడింగ్లీ
జూలై 29: ఆస్ట్రేలియా vs పాకిస్తాన్, ఇండియా vs వెస్ట్ ఇండీస్ – గ్రేస్ రోడ్
నాకౌట్ మ్యాచ్‌లు:

జూలై 31: రెండు సెమీ ఫైనల్స్ – ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనుండగా ఆగస్టు 2: ఫైనల్ – ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనుంది.

- Advertisement -