జూరాలకు పోటెత్తిన వరద

4
- Advertisement -

జూరాల ప్రాజెక్టు వరద కొనసాగుతోంది. 24 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లుకాగా ప్రస్తుత నీటిమట్టం 318.110 మీటర్లుగా ఉంది.

పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 8.810 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,24,000 వేల క్యూసెక్కులు… ఔట్ ఫ్లో 2,02,910 వేల క్యూసెక్కులుగా ఉంది. 5 పవర్ హౌస్ లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Also Read:TTD:ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష

- Advertisement -