ఆరోజు నగ్నంగా లేను..

222
I wasn't naked says Blanco
- Advertisement -

బ్లాంకా బ్లాంకో.. ఓ పది రోజుల క్రితం జరిగిన ఆస్కార్ వేడుకల వరకు ఈ ఆస్కార్ నటి పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఆస్కార్ అవార్డుల ప్రదానం తర్వాత ఆమె పేరు ప్రపంచమంతా తెలిసిపోయింది. ఎందుకంటే ఈ వేడుకల్లో ఆమె వేసుకున్న చెత్త డ్రెస్సింగే కారణం. ఈ కార్యక్రమానికి పసుపు రంగు గౌనుతో హాజరైన బ్లాంకో అందరినీ విస్మయపరిచింది. ఆ గౌను కట్ చాలా పొట్టిగా ఉండటం … అందులో లో దుస్తులు వేసుకోకపోవడంతో ప్రైవేట్ పార్ట్స్ అన్ని బయటపడ్డాయి. వివిధ యాంగిల్స్‌లో ఆమె ఇచ్చిన ఫోజులో రహస్యాంగాలు  స్పష్టంగా కనిపించాయి. అయితే ఈ గౌనుతో ఆమె కూడా తీవ్ర ఇబ్బందులు పడింది.

అయితే ఆరోజు ఆమె వేసుకున్న డ్రెస్సుపై పెద్ద దుమారమే చేలరేగింది. దీంతో వివాదంపై స్పందించిన బ్లాంకా బ్లాంకో  తాను ఆ రోజు నగ్నంగా లేనని, తన ప్రైవేట్‌ పార్ట్స్‌ బయటకు కనిపించాయనడం ఒట్టి పుకారేనని చెప్పింది. ‘నేను ఆ రోజు అందరూ అనుకుంటున్నట్టు నగ్నంగా అక్కడికి రాలేదు. నేను లో దుస్తులు వేసుకున్నాను. కాకపోతే స్కిన్‌ కలర్‌లో ఉన్న బాడీ సూట్‌ వేసుకున్నాని తెలిపింది.

I wasn't naked says Blanco

నేను నగ్నంగా ఉన్నట్లు కనిపించడం.. చూసే వాళ్ల భ్రమ  అంటూ చెప్పుకొచ్చింది తనకు అకాడమీ అవార్డ్స్ అంటే చాలా గౌరవం ఉందన్న ఈ హీరోయిన్.. అలాంటి చీప్ ట్రిక్కులకు ఆ వేదిక సరికాదని చెప్పింది. తనపై వచ్చిన ఈ కామెంట్స్ కు చాలా బాధ పడ్డానని కూడా చెప్పుకొచ్చింది. నాకు అకాడమీ అవార్డులంటే చాలా గౌరవం ఉంది. అంత చీప్‌ పబ్లిసిటీ కోసం ప్రయత్నించే మనస్తత్వం నాకు లేదని స్పష్టం చేసింది బ్లాంకో.

బ్లాంకా బ్లాంకో పూర్తి పేరు బ్లాంకా మార్గరిటీ బ్లాంకో. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం వాట్సన్ విల్లేలో 1981లో జన్మించింది. చిన్నతనం నుండే నటిని కావాలని కలలుకంటూ పెరిగింది.
బ్లాంకా కుటుంబం వాషింగ్టన్ షిప్టయ్యే నాటికి ఆమె వయసు 9 సంవత్సరాలు. ఆ వయసులోనే యాక్టింగ్ క్లాసులు వెళ్లడం, సింగింగ్ లెసన్స్ నేర్చుకోవడం లాంటివి మొదలు పెట్టింది. నటన నేర్చుకుంటూనే చదువు కొనసాగంచింది.

నటిని కావాలనే తన కలను నిజం చేసుకునేందుకు వాషింగ్టన్ నుండి లాస్ ఏంజల్స్ కు మకాం మార్చింది బ్లాంకా బ్లాంకో. రావడంతోనే అమెరికా డైరెక్టర్స్ గిల్డ్ ద్వారా రెండు సార్లు బెస్ట్ డైరెక్టర్ గా నామినేట్ అయిన గోర్డన్ హంట్ తో కలిసి పని చేయడం మొదలు పెట్టింది. Doomed Inheritance  అనే చిత్రంలో బ్లాంకా లీడ్ హీరోయిన్ గా తొలి అవకాశం దక్కించుకుంది.

- Advertisement -