- Advertisement -
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం వార్ 2. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా వార్ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది.
సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేయగా ఈ ట్రైలర్ ఆద్యంతం మాస్ ఎలివేషన్స్, అదిరిపోయే యాక్షన్ విజువల్స్, ఆకట్టుకునే డైలాగులతో దుమ్ములేపింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తమ పర్ఫార్మెన్స్తో ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.
యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తుండగా ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
Also Read:థాయ్ వర్సెస్ కంబోడియా..వార్
- Advertisement -

