- Advertisement -
థాయ్ లాండ్, కంబోడియా దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.సరిహద్దు వివాదంపై పరస్పరం దాడులు చేసుకున్నాయి ఇరుదేశాల భద్రతా బలగాలు. కంబోడియా దాడుల్లో 12 మంది మృతి, మరో 24 మంది గాయాలు అయ్యాయి.
థాయ్ లాండ్ భూభాగంలో మందు పాతర పేలడంతో చెలరేగిన ఉద్రిక్తతలు చెలరేగాయి. కంబోడియా సైనిక స్థావరాలపై వైమానిక దాడులు చేశామని తెలిపింది థాయ్ లాండ్.
Also Read:విజయవాడ, విశాఖ మెట్రో..టెండర్లు
థాయ్ లాండ్ సురిన్ ప్రావిన్సులోని నివాసిత ప్రాంతాల్లో కంబోడియా కాల్పులు. దాడుల దృష్ట్యా కంబోడియాతో సరిహద్దులను మూసివేసినట్లు థాయ్ లాండ్ వెల్లడించారు.
- Advertisement -

