War 2 : వార్ 2 రొమాంటిక్ సాంగ్‌

6
- Advertisement -

అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ న‌టుడు హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న‌ చిత్రం ‘వార్‌ 2’. కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా యష్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో YRF సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

సినిమా విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో తాజాగా ఈ చిత్రం నుంచి సర్‌ప్రైజ్‌ వచ్చింది. రొమాంటిక్ సాంగ్ ను విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఊపిరి ఊయలగా అంటూ సాగే పాటను రిలీజ్ చేసింది.

ఆగ‌స్టు 14న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

Also Read:వాతావరణ కాలుష్యంపై సంతోష్ కుమార్

- Advertisement -