- Advertisement -
సినీ నటి కల్పికకు హైకోర్టులో ఊరట దక్కింది. కల్పికపై నమోదైన రెండు కేసుల్లో అరెస్ట్ చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రిసమ్ పబ్ లో జరిగిన గొడవపై గచ్చిబౌలి పీఎస్ లో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.
కాంప్లిమెంటరీ విషయంలో ప్రిజమ్ మేనేజర్ కు కల్పికకు మధ్య వివాదం తలెత్తింది. అలాగే సోషియల్ మీడియా తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని సైబర్ క్రైమ్ లో మరో కేసు నమోదు కాగా ఈ రెండు కేసుల్లో అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Also Read:వాతావరణ కాలుష్యంపై సంతోష్ కుమార్
- Advertisement -

