వీవీ వినాయక్‌ క్షేమంగానే ఉన్నారు!

4
- Advertisement -

ప్రముఖ దర్శకులు వీ వీ వినాయక్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆయన టీమ్ కోరింది. వినాయక్ క్షేమంగానే ఉన్నారని.. ఆయన ఆరోగ్యం పై కొన్ని మాధ్యమాలలో వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు.

ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా వున్నారు. .. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా వాస్తవాలు తెలుసుకొని ప్రచురించాలి అని మనవి చేసింది టీమ్. ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకొడతాయని వినాయక్ టీమ్ తెలిపింది.

Also Read:Oscars 2025: ఆస్కార్ విజేతలు వీరే

- Advertisement -