- Advertisement -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ఏపీ సీఎం చంద్రబాబు. ఆలయ మహాద్వారం వద్ద ఇస్తికఫాల్ స్వాగతం పలికారు పండితులు, అర్చకులు. అనంతరం ప్రసాదాలు అందజేశారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్. సీఎం చంద్రబాబు వెంట మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఉన్నారు.
అనంతరం ఆలయానికి వెళ్లి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.
ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ కు టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ దర్శన ఏర్పాట్లు చేశారు.
Also Read:Asia Cup: ఫైనల్‌కి టీమిండియా
- Advertisement -

