- Advertisement -
ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు సీఎం రేవంత్.
ఈ కేసుకి తనకి ఎలాంటి సంబంధం లేదని రెండేళ్ల తర్వాత తనని ఉద్దేశపూర్వకంగా ఇరికించారని మాజీ ఎమ్మెల్యే సండ్ర మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్ లను విచారించింది న్యాయమూర్తి జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం.
తదుపరి విచారణను అక్టోబర్ 14కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
Also Read:బంగాళాఖాతంలో అల్పపీడనం..హై అలర్ట్
- Advertisement -

