- Advertisement -
శ్రీవారి లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, చిన్నప్పన్నకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు.
చిన్నప్పన్నకు నోటీసులు జారీ చేసింది త్రిసభ్య ధర్మాసనం. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు చెప్పినవారిని కాకుండా మరొకరిని నియమించారని హైకోర్టులో చిన్నప్పన్న పిటిషన్ దాఖలు చేశారు.
చిన్నప్పన్నకు అనుకూలంగా గతంలో హైకోర్టు తీర్పు ఇవ్వగా హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది సీబీఐ.
Also Read:బంగాళాఖాతంలో అల్పపీడనం..హై అలర్ట్
- Advertisement -

