బిగ్ బాస్3 శివజ్యోతి సేఫ్… వితిక ఎలిమినెట్

684
vithika
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 3 రసవత్తరంగా సాగుతుంది. హౌస్ మెట్స్ ల మధ్య గొడవలతో హాట్ హాట్ గా కొనసాగుతుంది. ఇంకో రెండు వారాల్లో బిగ్ బాస్3 టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. కాగా ప్రస్తుతం హౌస్ లో 7గురు సభ్యులు ఉన్నారు. ఈవారంలో హౌస్ లో ఉన్న అందరు సభ్యులు నామినెట్ అయ్యారు. ఈ ఏడుగురులోనుంచి ఇవాళ ఎవరో ఒకరు బయటకు వెళ్లనున్నారు.

ఇక ప్రతీవారంలాగా ఈవారం కూడా బిగ్ బాస్ ను లీక్ లు వెంటాడుతూనే ఉన్నాయి. ఈవారం హౌస్ లో నుంచి వితిక బయటకు వెళ్లిపోయింది. చివరి రెండు స్ధానాల్లో వితిక , శివజ్యోతి ఉండగా వితిక కన్నా శివజ్యోతి రెండు శాతం ఓట్లు ఎక్కువ రావడంతో వితిక ను ఎలిమినెట్ చేశారు. కాగా నిన్నటి ఎపిసోడ్ లో శ్రీముఖి, బాబా భాస్కర్, రాహుల్ లు సేఫ్ అయ్యారు.

- Advertisement -