విశ్వక్ సేన్ ‘హిట్’ మూవీ ట్రైలర్

381
hit-trai
- Advertisement -

యువ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం హిట్. నేచురల్ స్టార్ నాని ఈమూవీని నిర్మిస్తున్నారు. రుహానీ శర్మ హీరోయిన్. శైలేష్ కోనేరు దర్శకత్వం వహించారు. ఇందులో విశ్వ‌క్ ఓ పోలీస్ అధికారిగా నటించారు. చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌కి మంచి థ్రిల్ క‌లిగించాయి.

హిట్ అంటే హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం అని ఇటీవ‌ల ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈమూవీ ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈమూవీ ట్రైలర్ ను చూస్తుంటే పూర్తి స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -