హీరో శ్రీకాంత్ ను పరామర్శించిన మంత్రి పువ్వాడ

386
hero Srikanth
- Advertisement -

ప్రముఖ హీరో శ్రీకాంత్ తండ్రి మేక ప‌ర‌మేశ్వ‌ర రావు అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఈసందర్బంగా శ్రీకాంత్ ను పరామర్శించారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్. ఫిలింన‌గ‌ర్‌లోని శ్రీకాంత్ ఇంటికి వెళ్లి వారి కుటుంబానికి త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు మంత్రి.

పరమేశ్వర్ రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన ఆత్మకు చేకూరాలని ఆకాక్షించారు. పితృ వియోగంతో దిగ్భ్రాంతిలో ఉన్న శ్రీకాంత్‌ను మంత్రి ప‌రామ‌ర్శించిన స‌మ‌యంలో తండ్రి జీవ‌న ప్ర‌స్థాన విశేషాల‌ను గుర్తు చేశారు.

- Advertisement -