అమరావతికి విశాఖ డ్రగ్స్ కేసు

4
- Advertisement -

అమరావతికి చేరింది విశాఖ డ్రగ్స్ కేసు పంచాయతీ. విశాఖ డ్రగ్స్ కేసును సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. డ్రగ్స్ కేసు నుంచి కొందరి పేర్లు తప్పించాలని ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.

ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు విశాఖకు చెందిన అక్షయ్ వర్మ, డాక్టర్ కృష్ణచైతన్య వర్మ. రఘు, గౌతమ్ సహా మరో యువతి కూడా ఈ కేసులో ఉన్నట్లు విశాఖలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

సీఎం చంద్రబాబు ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ కేసులో పురోగతి కనిపించనున్నట్లు సమాచారం.

Also Read:వైసీపీ ఎంపీపై లుక్ అవుట్‌ నోటిసులు

- Advertisement -