- Advertisement -
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఆరా తీశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈ మేరకు సీఎం జగన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని ..గ్యాస్ లీక్ ఘటనపై సమాచారం అడిగి తెలుసుకున్నారు.
విశాఖ గ్యాస్ లీక్‌పై ప్రధాని…హోంమంత్రిత్వ శాఖ అధికారులు అదేవిధంగా జాతీయ విపత్తు నిర్వహణ అథారిటి అధికారులతో మాట్లాడారు. విశాఖవాసుల క్షేమం కోరుతూ ప్రార్థిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.
ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృతిచెందగా సహాయక చర్యలను ముమ్మరం చేసిన అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.
- Advertisement -