చరిత్రకెక్కని సమరం పుస్తకావిష్కరణ..

619
vinod kumar
- Advertisement -

రచయిత జూలూరు గౌరీశంకర్ రాసిన చరిత్రకెక్కని సమరం అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్,గౌరీ శంకర్ ఆవిష్కరించారు.

నాడు డిచ్, ఫ్రాన్స్, యూరప్, దేశాల వారు సముద్ర తీరాన వ్యాపారం చేసుకుంటే కై భారతదేశం కొచ్చి ఆక్రమించిన సంఘటనలు వారిపై చేసిన యుద్ధాలు చరిత్రలో నిలిచాయి. కానీ డిచ్ దేశస్తులు ఖమ్మం జిల్లా నాగులవంచ గ్రామంలో బ్రిటిష్ వారితో చేసిన సమరలు, యుద్ధాలు ఈ పుస్తకంలో రచించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇలాంటి పుస్తకాలు రచించడం చాలా సంతోషంగా ఉందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ అన్నారు. గౌరీ శంకర్ మాట్లాడుతూ నాటి బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన చరిత్ర నాగులవంచ గ్రామానిది అని అక్టోబర్ 13వ తారీకు నాడు భారతదేశం నుంచి డిచ్ దేశస్తులను తరిమికొట్టిన రోజుగా చరిత్రలో నిలిచి పోయిందని అన్నారు.

- Advertisement -