Paris Olympics: వినేశ్ ఫొగాట్ పతకం ఆశలు గల్లంతు

11
- Advertisement -

భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పతకం ఆశలు గల్లంతయ్యాయి. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో ఫొగాట్ ఫైనల్‌కు చేరిన బరువు ఎక్కువగా ఉన్నందున ఆమెపై అనర్హత వేటు పడింది. 50 కేజీల బరువు కంటే ఆమె 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడింది.

ఇండియన్‌ ఒలింపిక్‌ అసోషియేషన్‌ వినేశ్‌పై అనర్హత ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఇంతకుమించి ఐఓఏ మరేమీ చెప్పలేదు. అయితే వినేశ్‌ ప్రతిభకు గౌరవం ఇవ్వాలని, చేతిలో మిగిలి ఉన్న మిగతా గేమ్‌లపై తాము దృష్టి సారిస్తున్నామని తెలిపింది.

Also Read:ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌..ఎలానో తెలుసా?

- Advertisement -