ప్రగతిభవన్‌లో ఘనంగా వినాయకచవితి వేడుకలు..

82
kcr

వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రగతి భవన్ అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు, శ్రీమతి శోభ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో మంత్రి శ్రీ కేటీఆర్, శ్రీమతి శైలిమ దంపతులు, ఎంపీ శ్రీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.