జగన్‌కు కౌంటర్ ఇచ్చిన విజయసాయి

10
- Advertisement -

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి. రాజకీయాల్లో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉండాలని జగన్ చేసిన కామెంట్స్‌పై స్పందించారు.

వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు అని తేల్చిచెప్పారు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని వదులుకున్నా అని ఎక్స్ వేదికగా వెల్లడించారు మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి.

 

Also Read:బాబు ష్యూరిటీ.. మోసానికి గ్యారంటీ?

- Advertisement -