- Advertisement -
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. నా పేరుపై సర్క్యులేట్ అవుతున్న పత్రికా ప్రకటన నాది కాదు అన్నారు.
ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన విజయసాయి.. నేను ఎలాంటి ప్రకటనలు చేయలేదు అన్నారు. సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం… నేను చేసిన, చేయబోయే పత్రికా ప్రకటనలు నా అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా మాత్రమే వెలువడతాయి.. గమనించగలరు అన్నారు.
నా పేరు మీద సర్క్యులేట్ అవుతున్న పత్రికా ప్రకటన విషయం మీడియాలో కొందరు మిత్రుల ద్వారా తెలిసింది.
ఆ ప్రకటన నాది కాదు. నేను చేసిన, చేయబోయే పత్రికా ప్రకటనలు నా అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా మాత్రమే వెలువడతాయి . గమనించగలరు.— Vijayasai Reddy V (@VSReddy_MP) May 24, 2025
Also Read:Rahul:రాహుల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్
- Advertisement -

