విజయ్ – పరుశరామ్..రిలీజ్ డేట్ ఫిక్స్!

29
- Advertisement -

పరుశరామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్‌ని పరిశీలిస్తుండగా దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోంది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథ కాగా విజయ్ సరసన సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్, సెకండ్ హీరోయిన్‌గా దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నారు.

విజయ్ – పరుశరామ్ కాంబోలో గతంలొ వచ్చిన గీతా గోవిందం బ్లాక్ బాస్టర్ హిట్ కాగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే ఈ చిత్రాన్ని 2024 సంక్రాతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించగా తాజాగా డేట్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. జనవరి 14న సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలున్నట్లు టాక్ నడుస్తోంది.

Also Read:సైంధవ్ రైట్స్ భారీ రేటుకి!

- Advertisement -